ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా విడుదలైన జిల్లా కోర్టు నోటిఫికేషన్స్ | AP District Court Jobs Recruitment 2024 | AP Latest Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్ ,స్టెనోగ్రాఫర్, అటెండర్, హెడ్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ…