inbjobs

10th  , డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ | AP Contract & Outsourcing Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వైద్య , ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కేవలం పదో తరగతి , డిగ్రీ, డిఫార్మసీ లేదా బీఫార్మసీ , DMLT / BSC MLT వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారు గ్రామాల్లో…

Read More

పదో తరగతి అర్హతతో తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB Group D Notification 2025 in Telugu | South Central Railway jobs

కేవలం పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ రైల్వేలో) పని చేసే అవకాశం వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 32,438 గ్రూప్ D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వేలో 1,642 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు అప్లై చేసి మీరు ఎంపిక అయితే సికింద్రాబాద్ రైల్వేలో పని చేసే అవకాశం ఉంటుంది. 10th పాస్ లేదా ITI పాస్ లేదా NCVT నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్…

Read More

AP ICDS ప్రాజెక్ట్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | పదో తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Anganwadi Jobs Recruitment 2025

సొంత ఊరిలోనే ఉంటూ పదో తరగతి అర్హతతో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడి సహాయకులుగా పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగాలకు కనీసం 21 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాల కోసం…

Read More

ప్రభుత్వ సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | CSIR – NGRI Recruitment 2025 | Latest Government Jobs Notifications

భారత ప్రభుత్వ సంస్థ అయిన CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది ఇచ్చిన అన్ని వివరాలు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.  🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here  ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి…

Read More

10th, ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Indian Coast Guard Navik GD and Domestic Branch Jobs Recruitment 2025

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు నుండి నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అవివివాహిత పురుష అభ్యర్థుల  నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ…

Read More

డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ విడుదల | Central Bank Of Zoned Based Officer Jobs | CBI Zoned Based Officer Recruitment 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కేడర్ లో జోన్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి మార్చ్ 2025 లో పరీక్ష నిర్వహిస్తారు.  ఈ…

Read More

APPSC Latest Web Note : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా వెబ్ నోట్ వివరాలు ఇవే | APPSC Group 1 Mains Dates Announced

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది.  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్ లో నిర్వహిస్తామని , దీనికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ట్యాబ్లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు తాజాగా విడుదల చేసిన…

Read More

ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IMMT Junior Secretariat Assistant Notification 2025 | Government Jobs Alerts

CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.  అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి 8వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ కి…

Read More

టెన్త్ పాస్ అయిన వారికి రైల్వేలో భారీగా ఉద్యోగాలు | 32,438 జాబ్స్ | RRB Group D Notification 2025 in Telugu | Railway Group D Recruitment 2025 Full Details

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.  కేవలం పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే రైల్వేలో ఉద్యోగం చేసుకోవచ్చు. అభ్యర్థులు సౌత్…

Read More

BHEL లో భారీ జీతంతో భారీగా ఉద్యోగాలు భర్తీ | BHEL Supervisor Trainee , Engineer Trainee Recruitment 2025

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 1వ తేది నుండి ఫిబ్రవరి 28వ తేదిలోపు అప్లై చేయాలి. 🏹 వైజాగ్, హైదరాబాద్ అమెజాన్ ఆఫీసుల రిక్రూట్మెంట్ – Click here  ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ…

Read More