inbjobs

ఇంటర్ / డిగ్రీ పాస్ అయిన వారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Sharechat Work From Home Jobs | Latest WFH Jobs in Telugu

సోషల్ మీడియా యాప్ అయిన Sharechat లో Content and Creator Operations Intern అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు. మీరు 12th / Degree పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 🏹 తెలంగాణ ఔట్ సోర్సింగ్ జాబ్స్ – Click here  ✅ ఇలాంటి…

Read More

తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs Recruitment 2025 | TS Outsourcing Jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా హెల్త్ సొసైటీలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల…

Read More

AP Staff Nurse Jobs Provisional Merit List Released | Staff Nurse Zone-1 Provisional Merit List Released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల ప్రారంభంలో రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్ల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 17వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.  అన్ని జోన్లలో కలిపి మొత్తం 415 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడ్డాయి. అర్హత ఉన్న అభ్యర్థులు తమ జోన్ కు సంబంధించిన రీజనల్…

Read More

AP వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Agricultural Department Recruitment | Latest jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన అగ్రికల్చర్ కాలేజ్, బాపట్ల నుండి టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్స్ – Click here  🏹 రైల్వేలో 675 పోస్టులకు…

Read More

తెలంగాణ జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు | Telangana Employment Offices Jobs Mela Details | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈనెల 28 , 29 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలకు హాజరయ్యి తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డి.ఫార్మసీ , బి,ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చు. వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.  ✅ 📌 Join Our What’s…

Read More

675 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ | East Central Railway Notification 2025 | ECR Recruitment 2025

ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 675 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో జనవరి 25వ తేది నుండి ఫిబ్రవరి 14వ తేది లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి. ✅ 📌 Join Our What’s App Channel  📌…

Read More

పట్టణాల్లో ఉండే LIC ఆఫీస్ పరిధిలో డిగ్రీ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు | LIC Urban Career Agent Notification 2025 | LIC Jobs

భారతీయ జీవిత భీమా (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – LIC) నుండి అర్బన్ కెరీర్ ఏజెంట్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే…

Read More

10th , 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DGAFMS Groups ‘C’ Civilian Notification 2025 | Latest Government Jobs

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుండి వివిధ రకాల 113 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.  ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్…

Read More

AP లో 297 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Notification 2025 | Latest Government Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 297 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు జనవరి 23వ తేదీ నుంచి జనవరి 31వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తున్న…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | TTD Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ అనే పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ వివరాలు మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి . అప్లై చేయడానికి…

Read More