inbjobs

ఫీజు రీయింబర్స్‌మెంట్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం | AP Fee Reimbursement Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గాను పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయంల ద్వారా పెండింగ్ బకాయిలు తేల్చేందుకు గాను సర్వే చేస్తుంది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయం నుండి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి. ఈ సర్వే…

Read More
AP Inter Supplementary Results 2025 Date

AP Intermediate Supplementary Exam Results 2025 | AP Inter 1st Year & 2nd Year Supplementary Exam Results 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలు ఇటీవల ముగిశాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారిలో కొంతమంది విద్యార్థులు తాము ఫెయిల్ అయిన సబ్జెక్టులలో పాస్ కావాలి అని సప్లిమెంటరీ రాశారు. మరి కొంతమంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ తమ మార్కులు పెంచుకునేందుకు బెటర్మెంట్ పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు వాటిని పూర్తిచేసి…

Read More
Unacademy Jobs

Unacademy Work From Home Jobs for freshers | Unacademy Hiring For Social Media Intern and Business Development Executive Jobs

ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Unacademy లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.  ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో ఉద్యోగం చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి. ✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ…

Read More

పదో తరగతి తరువాత విద్య మరియు ఉద్యోగ అవకాశాలు | Career Options After 10th | Jobs With 10th Class

మీరు పదో తరగతి పూర్తి చేశారా ? పదో తరగతి తర్వాత ఏం చదవాలి అనేది తెలియడం లేదా ? పదో తరగతితో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి. మీ అభిరుచికి తగిన మార్గాన్ని ఎంచుకోండి.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు అనేక విద్యా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత మీరు తీసుకునే…

Read More

తెలంగాణ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ల ఉద్యోగాలు | Telangana RTC Outsourcing Conductor Jobs recruitment 2025 | TGSRTC Outsourcing Conductor Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు బస్సు భవన్ నుండి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు కూడా జారీ కావడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో కండక్టర్ల నియామకానికి విధివిధానాలు, జీతభత్యాలు వంటి వివరాలు వెల్లడించారు.. వీటికి సంబంధించిన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు : 🏹 తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ : తెలంగాణ ఆర్టీసీ…

Read More
డిజిటల్ లక్ష్మి పథకం వివరాలు

ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త – ఇంటి నుండి పని చేసుకునే అవకాశం | డిజిటల్ లక్ష్మీ పథకం | Digital Lakshmi Scheme in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారత లక్ష్యంగా డిజిటల్ లక్ష్మి పథకం తీసుకొస్తుంది. డ్వాక్రా సంఘంలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలు గా నియమించబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనేక పథకాలను తీసుకొస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలకు అప్లై చేసుకునే సమయంలో ఇతరుల ప్రమేయం లేకుండా డ్వాక్రా సంఘాలలో డిగ్రీ చదివి , కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని డిజిటల్ లక్ష్మి గా నియమించి వారితో ప్రజలు ప్రభుత్వ…

Read More
వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు

ఇక మీ మొబైల్ లోనే వాట్సాప్ సర్వీసులు | మన మిత్ర వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాట్సాప్ ద్వారా రేషన్ కార్డులు యొక్క సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయంలలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించగా, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించింది. వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమగు ధృవపత్రాలు ఏమిటి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ప్రతీ రోజూ ఇలాంటి…

Read More
Yogandhra - 2025

సచివాలయం సిబ్బంది ద్వారా కొత్తగా ఇంటింటి సర్వే చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | Yogandhra – 2025 Survey Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఈ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీరు యోగా చేస్తుంటారా ? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొంటున్నారా ? లేదా మీకు దగ్గరలో ఉండే సచివాలయంలో నిర్వహించే యోగ దినోత్సవానికి హాజరవుతారా ? లాంటి ప్రశ్నలు అడుగుతారు.  సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రెండు ప్రశ్నలు…

Read More

నెల రోజులు పాటు రాష్ట్రంలో యోగాంధ్ర – 2025 | Yogandhra – 2025 | జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనం గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలానే జూన్ 21న విశాఖపట్నం లో యోగా డే కార్యక్రమం ను రికార్డ్ స్థాయిలో నిర్వహించేందుకు గాను యోగాంధ్ర – 2025 పేరు మీదుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2025 కార్యక్రమం కి సంబంధించి మరింత…

Read More

AP లో 6,100 పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల | AP Police Constable Final Written Exam Hall Tickets Released | AP Police Constable Mains Exam Hall Ticket

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్  పరీక్ష కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వారు జూన్ 1వ తేదీ నాడు నిర్వహించే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష  మరియు హాల్ టికెట్స్ విడుదల చేసింది. 🔥 AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల (AP Police Constable Mains Hall Tickets) :  🔥 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్స్ ఈ…

Read More