inbjobs

PM KMY Scheme

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) పథకం ద్వారా రైతుల అకౌంట్ లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు

ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. రైతుల కోసం కూడా కొన్ని పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) అనే కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ప్రతినెల 3 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. వృద్ధులైన రైతుల అకౌంట్లో ప్రతినెల 3,000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందించడమే ఈ…

Read More
అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీలు

అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీ వివరాలు తెలియజేసిన మంత్రిగారు

రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. 🏹 ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 🏹 ఆడబిడ్డ నిధి పథకం వివరాలు – Click here సూపర్ సిక్స్ పథకాల పై మంత్రి గారు క్లారిటీ…

Read More
AP DSC Results 2025 Dates

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడంటే | AP DSC Results 2025 | AP Mega DSC Results 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు అభ్యర్థులు డిఎస్సీ పరీక్ష ఫలితాలు (AP DSC Results 2025). జూన్ 6వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించారు. యోగేంద కార్యక్రమం కారణంగా జూన్ 20 మరియు 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను జూలై 1 మరియు 2 తేదీల్లో నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 92.90% మంది అభ్యర్థులు హాజరయ్యారు….

Read More
RRB NTPC Undergraduate Exam Dates 2025

RRB NTPC Undergraduate Exam Dates 2025 | Download RRB NTPC Undergraduate Admit card

రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (అండర్ గ్రాడ్యుయేట్) (RRB NTPC Undergraduate Exam Dates 2025) ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్షా తేదీల కోసం ఎదురుచూస్తున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష తేదీలను తెలియజేస్తూ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీస్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన  06/2024 నోటిఫికేషన్ యొక్క పరీక్ష తేదీలను ప్రకటించింది . ఈ పరీక్షలను ఆగస్టు…

Read More
JIPMER Vacancies

557 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ | JIPMER 557 Vacancies Recruitment 2025

కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో 557 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.  ఇటీవల వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 947 ఉద్యోగాలను పుదుచ్చేరిలో ఉన్న జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో భర్తీ చేసేందుకు…

Read More
AP EAPCET Counseling Dates

ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ మరియు తరగతులు ప్రారంభం తేదీలు ఇవే | AP EAPCET Counselling Dates :

ఏపీలో EAPCET కౌన్సిలింగ్ తేదీలు కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గా ఎదురు చూస్తున్నారు. AP EAPCET Counselling Dates పై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ నెలలో తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు. జూలై 9వ తేదీ నుండి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం : డిప్లమో విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. ఇందులో…

Read More
డిజిటల్ లక్ష్మీ పథకం అర్హతలు

AP లో డిజిటల్ లక్ష్మీ పథకం అమలు : అర్హతలు , ఎంపిక విధానము వివరాలు ఇవే | AP Digital Lakshmi Scheme Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా డిజిటల్ లక్ష్మి పథకం అనే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఇప్పటికే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. పింఛన్లు పెంపు, దీపం పథకం, తల్లికి వందనం ఇంటి పథకానికి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు అర్హత ఉన్న రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి….

Read More
నిరుద్యోగ భృతి పథకం అర్హతలు

నిరుద్యోగ భృతి పథకం కు ఉండవలసిన అర్హతలు, అవసరమైన సర్టిఫికెట్స్ ఇవే | Nirudyoga Bruthi Scheme Eligibility, Required Documents

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం చివరిలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల మచిలీపట్నంలో పర్యటిస్తున్నప్పుడు ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకాలు అయిన దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఒకటి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది. అన్నదాత సుఖీభవ…

Read More
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో చెప్పిన CM | Annadata Sukhibava Scheme Date

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ నెలలో జమవుతాయని రైతులు ఎదురు చూశారు.. కానీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ నెలలో జమ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ ఎప్పుడు చేస్తారు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ నుండి పీఎం కిసాన్ పథకం డబ్బులు జమ చేసేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత…

Read More
Wholesale Egg Business Plan

హోల్ సేల్ గుడ్ల వ్యాపారం ఇలా ప్రారంభించండి మంచి లాభాలు వస్తాయి | How to Start Wholesale Egg Business in Telugu

గుడ్లు మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఆహార పదార్థాలలో ఒకటి. ఆరోగ్యకరమైన ఆహారం కావడంతో పాటు, ఖర్చు తక్కువగా ఉండటంతో ప్రతీ వయస్సు వారు గుడ్లను వాడతారు. డాక్టర్లు కూడా పౌష్టికాహారం కోసం గుడ్లు తినాలి అని చెబుతూ ఉంటారు. అందుకే గుడ్ల హోల్ సేల్ వ్యాపారం (Wholesale Egg Business) మంచి లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మారుతోంది. మీలో చాలామందికి ఈ వ్యాపారం చేయాలి అని ఉంటుంది. కానీ ఈ వ్యాపారం ఎలా చేయాలి ? ఏ…

Read More