మూడు ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP Contract / Outsourcing Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. కాబట్టి ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. ఈ 3 ఇన్స్టిట్యూట్స్…
