ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 982 పోస్టులు భర్తీ | AP Revenue Department Jobs | APPSC Latest News today | APPSC Group 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో 982 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి గారు ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోతున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్లు, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల…
