విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | NTPC Assistant Executives Recruitment 2024 | Latest Government Jobs
నిరుద్యోగులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెబుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 223 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ✅ పేద…
