Amazon Work From Home Jobs | Work From Home Jobs in Telugu | Amazon Central Operations Support Executive
మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే , ఇంట్లో ఉండి పనిచేయాలి అనుకుంటున్నారా ? అయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి.ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ లో ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ కంపెనీ అయిన Amazon నుండి Central Operations Support Executive పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం జాబ్స్ చేయవచ్చు. ఇలాంటి ఉద్యోగాల సమాచారం…
