APPSC Group-2 Prelims Key Download | APPSC Group 2 Prelims Final Key, AP Group 2 Prelims Exam Official Key
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,000 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని వాయిదా పై వచ్చే వదంతులు…
