15,000 జీతంతో ఏపీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing jobs Notifications 2024 | APCOS Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 6వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి. ✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం ,…
