రైల్వేలో 9,144 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Railway Technician Jobs Notification 2024 | RRB Technician Jobs Recruitment 2024
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 9,144 పోస్టులతో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భారతీయ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఒకే ఒక్క పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం చేసే…
