ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Latest jobs Notifications in Telugu | AP Government Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ బ్రాడ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది…
