inbjobs

జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మరో నోటిఫికేషన్ , 451 పోస్టులకు ఒక్క రోజులోనే ఎంపిక | AP Mega Job Mela in Telugu | District Employment Office Jobs mela in AP 

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా 451 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కు 10th , ఇంటర్, ITI , డిప్లొమా , ఏదైనా డిగ్రీ వంటి అర్హతలు గల వారు అర్హులు. ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలు…

Read More

తెలంగాణ లో కాంటాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Contract Basis Jobs Recruitment 2024 | TG Government Jobs

జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నింటినీ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపిక మొత్తం రూరల్ ఆఫ్ రిజర్వేషన్…

Read More

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలు భర్తీ | EMRS Recruitment 2024 | Eklavya Model Residential Schools Recruitment 2024

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్స్ స్టూడెంట్స్ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.  ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, ఖాళీల సంఖ్య వంటి ముఖ్యమైన…

Read More

ప్రభుత్వ పోర్టులో ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | SMP Office Assistant jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

అందరికీ నమస్తే 🙏 : ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం మా వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మా వెబ్సైట్ ను తరచూ ఓపెన్ చేస్తూ ఉండండి.  శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుండి ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హత గల వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు…

Read More

విద్యా సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ | IIT , Ropar Non Teaching Staff Recruitment 2024 | Latest Government Jobs in Telugu 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి నాట్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు జూలై 10 సాయంత్రం ఐదు గంటల లోపు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.  మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి ? జీతం…

Read More

AP లో జిల్లాల వారీగా భర్తీ చేయబోయే పోస్టులు ఇవే | AP DSC District Wise Vacancies | APTET Results 2024 | AP DSC Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1వ తేదీన 16,347 పోస్టులతో  డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.  గత ప్రభుత్వం 6100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేసి కొత్తగా 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటుగానే టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. చివరగా నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కానీ వారు , కొత్తగా డీఈడీ , బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మళ్లీ అవకాశం…

Read More

ఆంధ్రప్రదేశ్ లో 16 వేలకు పైగా ఉద్యోగాలతో జూలైలో నోటిఫికేషన్ | AP DSC Notification 2024 | AP TET 2024 Results | AP DSC New Vacancies List

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 పోస్టులతో తొలి నోటిఫికేషన్ జూలై 1న విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలన చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ( 6,100 పోస్టులు ) రద్దుచేసి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. గత డీఎస్సీ కి అప్లై చేసుకున్న…

Read More

వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది | Phonepe లో ఉద్యోగాలు భర్తీ | Phonepe Hiring for Freshers | Latest jobs in Phonepe 

ప్రముఖ సంస్థ Phonepe నుండి Customer Service Specialist అనే పోస్టులకు అర్హత గల యువతి , యువకులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది. కంపెనీ వారు Lunch కుడా ఉద్యోగులుకు ఏర్పాటు చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని , మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అధికారిక వెబ్సైట్…

Read More

విద్యుత్ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTPC Assistant Officer Recruitment 2024 | Latest Government Jobs in Telugu

నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి అసిస్టెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.  ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ యువతీ , యువకులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు…

Read More

డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2024 | Staff Selection Commission CGL Notification 2024 in Telugu

డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.  భారీ స్థాయిలో 17,727 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్డేట్ చేయబడిన ఖాళీలు అధికారిక వెబ్సైట్ లో ప్రకటించడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే…

Read More