AIIMS Bilaspur Tutor / Clinical Instructor Recruitment 2026

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

హిమాచల్ ప్రదేశ్ లో బిలాస్ పూర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ట్యూటర్ లేదా క్లినికల్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 31 తేదీ లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసేందుకు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

▶️ Download Notification – Click here

Google form Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *