AP మహిళ, శిశు సంక్షేమ శాఖలో 20,000/- జీతంతో ఉద్యోగాలు | AP Latest jobs Notifications in 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము, ఎంపిక చేసే విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి.

🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా పారా లీగల్ పర్సనల్ లేదా మల్టీపర్పస్ స్టాప్ కుక్ అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥   మొత్తం ఖాళీల సంఖ్య : 

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింది విధంగా జీతము ఇస్తారు.

పారా లీగల్ పర్సనల్ – 01

మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ – 01

🔥 అర్హతలు వివరాలు : 

ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.

🔥 ఫీజు :

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు.

🔥 వయస్సు వివరాలు : 

కనీసం 25 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

SC, ST , BC అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదీలు : 

అప్లికేషన్ చివరి తేదీ : 21-04-2025

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కాంప్లెక్స్, విజయనగరం – 535003

అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. All the best 👍.

🔥 Download Full Notification & Application – Click here 


🔥 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!