భారత ప్రభుత్వం, పరిధిలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), కోరాపుట్ డివిజన్ సంస్థ నుండి గ్రాడ్యుయేట్ (టెక్నికల్ & నాన్ టెక్నికల్) డిప్లొమా (టెక్నీషియన్) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
గ్రాడ్యుయేట్ (టెక్నికల్) : 28
మెకానికల్ – 24
ఎలక్ట్రికల్ & ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ – 03
కెమికల్ – 01
గ్రాడ్యుయేట్ (నాన్ టెక్నికల్) : 22
డిప్లొమా (టెక్నీషియన్) : 160
మెకానికల్ – 125
ఎలక్ట్రికల్ -04
సివిల్ – 03
ఎలెక్ట్రానిక్ & టెలి కమ్యూనికేషన్స్ – 05
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 03
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 10
ఆటోమొబైల్ – 02
కెమికల్ – 03
మెటలర్జీ – 02
సేఫ్టీ ఇంజనీరింగ్ – 01
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 210 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
డిప్లొమా టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
అభ్యర్థులు సంబంధిత విధార్హతను 2020 నుండి 2024 సంవత్సరం లోపుగా చేసి వుండాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు కలిగి వుండాలి.& జనరల్ , ఓబీసీ, EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు కలిగి వుండాలి.
🔥 వయస్సు :
28 సంవత్సరాల వయస్సు లోపు గల వారు అర్హులు.
ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు & PWBD వారికి 10 సంవత్సరాలు & Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ముందుగా NATS 2.O పోర్టల్ నందు రిజిస్టర్ అవ్వాలి.
ఆ తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో లేదా నోటిఫికేషన్ లో ప్రస్తావించిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 స్టైఫండ్ :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గా ఎంపిక అయిన నెలకు 9,000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
డిప్లొమా టెక్నీషియన్ గా ఎంపిక అయిన నెలకు 8,000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 05/04/2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 25/04/2025
👉 Click here for official website
👉 Click here to Apply via Google form