తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థలో గతంలో రద్దు చేసిన VRO, VRA వ్యవస్థల స్థానంలో 10,954 గ్రామ పరిపాలన అధికారి (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది
గతంలో VRO, VRA లుగా పనిచేసిన మరియు ఆసక్తిగా ఉన్న 6,000 మందిని గ్రామ పరిపాలన అధికారులుగా నియమించి మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తుంది.
🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అభ్యర్థుల అవగాహన కోసం ఉద్యోగాల అర్హతలు మరియు ఎంపిక విధానం క్రింద తెలుపబడినవి.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
గ్రామ పరిపాలన అధికారి (GPO) పోస్టులు భర్తీ చేయనున్నారు
🔥 భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు :
మొత్తం 10,944 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఈ పోస్టులు భర్తీకి సంబంధిత శాఖ మంత్రి అనుమతి కూడా ఇచ్చారు.
గతంలో VRO, VRA లుగా పనిచేసిన ఆసక్తిగా ఉన్న 6000 మందిని గ్రామ పరిపాలన అధికారిగా నియమించి మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.
🔥 అర్హతలు :
ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులు.
🔥 ఎంపిక విధానము :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక :
పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మరియు వాట్సాప్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు వెంటనే జాయిన్ అవ్వండి.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.