ఎయిర్ పోర్ట్ లో 50,000/- జీతంతో ఉద్యోగాలు | అర్హతలు , ఎంపిక విధానం వివరాలు ఇవే | AAI Recruitment 2025

షెడ్యూల్ -ఎ మిని రత్న కేటగిరీ -1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ నుండి జూనియర్ కన్సల్టెంట్ (క్లినికల్  సైకాలజిస్టు) ఉద్యోగం భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు , వయస్సు, ఎంపీకా విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 బంగాళ దుంపల పరిశోధన సంస్థలో ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

01 ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

జూనియర్ కన్సల్టెంట్ ( క్లినికల్  సైకాలజిస్టు)

🔥 విద్యార్హత : 

క్లినికల్ ఎక్స్‌పోజర్‌తో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏదైనా క్లినికల్ లేదా ఆర్గనైజేషనల్ సెట్టింగ్‌లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం లేదా ఏదైనా IAF బోర్డింగ్ సెంటర్లలో సైకాలజిస్ట్‌గా రెండేళ్ల అనుభవం కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

తేది :18/03/2025 నాటికి 65 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ను ఫిల్ చేసి ,సంబంధిత ధ్రువపత్రాలు ను సెల్ఫ్ అటెస్ట్ చేసి , తేది 18/03/2025 లోగా recttcellwr@aai.aero మెయిల్ చేయాలి.

🔥 అవసరమగు ధృవపత్రాలు:

డేట్ ఆఫ్ బర్త్

విద్యార్హత ధ్రువపత్రాలు

వర్క్ ఎక్సపీరియన్స్ ధృవపత్రాలు

RCI లైసెన్స్ 

🔥 జీతం :

కన్సాలిడేటెడ్ ఫిక్స్డ్ హోనోరోరియం 50,000/- రూపాయలు నెల వారి లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేది ను అధికారిక వెబ్సైట్ లో తెలియచేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు: 

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 03/03/2025

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 18/03/2025

👉  Click here for notification & Application 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!