దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఎయిమ్స్, న్యూ ఢిల్లీ NORCET-8 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1794 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్నవారు వారు ఈ ఉద్యోగాలకు మార్చి 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి.
🏹 బంగాళ దుంపల పరిశోధన సంస్థలో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
✅ NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , న్యూ ఢిల్లీ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1794 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఎయిమ్స్ న్యూఢిల్లీ – 202
ఎయిమ్స్ పాట్నా – 308
ఎయిమ్స్ గౌహతి – 150
CAPFIMS, మైదాన్‌గఢి – 300
ఎయిమ్స్ బటిండా – 96
ఎయిమ్స్ నాగ్‌పూర్ – 95
ఎయిమ్స్ డియోఘర్ – 84
AIIMS గోరఖ్‌పూర్ – 62
CNCI కోల్‌కతా – 61
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ – 56
AIIMS రాయ్‌బరేలీ – 53
AIIMS రాజ్‌కోట్ – 50
AIIMS జోధ్‌పూర్ – 49
AIIMS రిషికేశ్ – 42
AIIMS కళ్యాణి – 42
AIIMS విజయపూర్, జమ్మూ – 41
AIIMS మంగళగిరి – 39
AIIMS భువనేశ్వర్ – 37
NITRD – 11
CIP, రాంచీ – 8
AIIPMR, ముంబై – 3
ఎయిమ్స్ బిలాస్‌పూర్ – 5
🔥 అర్హతలు :
బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. (లేదా)
GNM పూర్తి చేసి కనీసం 50 బెడ్లు గల హాస్పిటల్స్ లో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
GNM లేదా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిల్ లో స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
🔥 జీతము :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని జీతము 70,000/- వరకు జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥అప్లై చేయడానికి ప్రారంభ తేదీ :
24-02-2025 తేదీ నుండి అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
17-03-2025 తెదిలోపు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ :
12-04-2025 తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు అప్లై చేయాలి.
🔥 మెయిన్స్ పరీక్ష తేదీ :
02-05-2025 తేదిన మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 కనీస వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥గరిష్ట వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 పరీక్ష విధానం :
ప్రిలిమ్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ నుంచి , 80 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుండి ఇస్తారు .
మెయిన్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఈ 100 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి వస్తాయి. మెయిన్స్ లో అన్ని ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి.
మెయిన్స్ లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు.
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు.
🔥 ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2,400/-
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 3000/- రూపాయలు
దివ్యాంగులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .
పరీక్ష రాసిన ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల ఫీజును పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుంది
🔥 ఎలా అప్లై చెయాలి :
క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ Download Notification – Click here
🏹 Download Vacancies List – Click on