భారత ప్రభుత్వం , డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ఇండియన్ నేవీ గ్రూప్ – సి సివిలియన్ పర్సనల్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా మార్చ్ 27 , 2025 నుండి ఏప్రిల్ 26 2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 327 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న , ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల ఇండియన్ నేవీ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 327 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- గ్రూప్ – సి సివిలియన్ పర్సనల్ ఉద్యోగాలు అయిన సైరాంగ్ ఆఫ్ లష్కర్, లష్కర్, ఫైర్ మాన్, తోపాస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఖాళీల వివరాలు:
- మొత్తం 327 ఉద్యోగ ఖాళీలలో విభాగాల వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా వుంది.
- సైరాంగ్ ఆఫ్ లాస్కార్స్ – 57
- లాస్కర్ – 192
- ఫైర్ మాన్ ( బోటు క్రూ) – 73
- టోపాస్ – 05
🔥 విద్యార్హత :
- సైరాంగ్ ఆఫ్ లష్కర్ :
- పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు అండర్ ఇన్లాండ్ వెజెల్స్ ఆక్ట్ ప్రకారం సైరాంగ్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
- లష్కర్ :
- పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు స్విమ్మింగ్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- ఫైర్ మాన్ (బోటు క్రూ) :
- పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు స్విమ్మింగ్ , ప్రీ సీ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్ కలిగి వుండాలి.
- టోపాస్ :
- పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు స్విమ్మింగ్ పరిజ్ఞానం కలిగి వుండాలి
🔥 గరిష్ఠ వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి యుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🏹 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥జీతం :
- సైరాంగ్ ఆఫ్ లష్కర్, ఫైర్ మాన్ ఉద్యోగాలకు లెవెల్ – 2 పే స్కేల్ ( 19900/- – 63,200)
- లష్కర్ తోపాస్ ఉద్యోగాలకి లెవెల్ -1 పే స్కేల్ ( 18,000/- – 56,900) ఆధారంగా జీతం లబిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 12/03/2025
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 01/04/2025
👉 Click here for official notification
👉 Click here for official website