విశాఖపట్నం. హైదరాబాద్ లలో ఉన్న BDL సంస్థలో ఉద్యోగాలు భర్తీ | BDL MT Recruitment 2025 | Latest Government Jobs

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుండి 49 పోస్టులుతో మేనేజ్మెంట్ ట్రైనీ (MT) , AM, SM మరియు DGM ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 28వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లికేషన్ Hard Copy పోస్టు ద్వారా 07-03-2025 తేది లోపు పంపించాలి.

🏹 పదో తరగతి అర్హతతో GST కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

  • మేనేజ్మెంట్ ట్రైనీ (MT) , AM, SM మరియు DGM అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 ఏపీ రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here 

🔥 అర్హతలు

  • పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్ లలో డిగ్రీ, పీజీ, CA / ICWAI , MBA వంటి విద్యార్హతలు ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC(NCL) , EWS అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC / ST / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 వయస్సు : 

  • పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి.

🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here

🔥 జీతము : 

  • MT ఉద్యోగాలకు 40,000/- నుండి 1,40,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • AM ఉద్యోగాలకు 40,000/- నుండి 1,40,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • SM ఉద్యోగాలకు 70,000/- నుండి 1,40,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • DGM ఉద్యోగాలకు 80,000/- నుండి 2,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 ఎంపిక విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 28-02-2025

🔥 హార్డ్ కాపీ పోస్టు ద్వారా పంపించడానికి చివరి తేది : 

  • 07-03-2025 తేదీ లోపు అభ్యర్థులు హార్డ్ కాపీ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాల్సిన చిరునామా : 

  • DGM, C-HR (TA, CP & CSR), Bharat Dynamics Limited, Corporate Office, Plot No. 38-39, TSFC Building (Near ICICI Towers), Financial District, Gachibowli, Hyderabad, Telangana – 500032

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Last Date Extended Notice- Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!