భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1161 ఖాళీలతో కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చ్ 5వ తేదీ నుండి ఏప్రిల్ మూడవ తేదీలోపు సబ్మిట్ చేయవచ్చు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ మీరు చివరివరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 AP రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 1161 కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- పదో తరగతి అర్హత పాస్ అయ్యి ఉండాలి.
🔥 జీతం :
- లెవల్ 3 పే స్కేల్ ప్రకారం 21,700/- నుండి 69,100/- జీతం ఇస్తారు.
🔥 కనీస వయస్సు :
- 01-08-2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- 01-08-2025 నాటికి గరిష్ట వయస్సు 23 సంవత్సరాలలోపు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- క్రింది వివిధ పరీక్షల నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- Physical Efficiency Test (PET)
- Physical Standards Test (PST)
- Document Verification Trade Test
- Written Examination (OMR / CBT Mode)
- Medical Examination
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
- SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here