హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ , అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో పనిచేయాల్సి ఉంటుంది.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- Apollo Hospitals అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Apollo Hospitals లో స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 విద్యార్హతలు :
- GNM / B.Sc నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
- అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇస్తారు.
🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here
🔥 వర్క్ లొకేషన్ :
- హైదరాబాదులో ఉన్న అపోలో హాస్పిటల్స్ యొక్క సంస్థలైన అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో పని చేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపోలో సంస్థ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.
- గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి గతంలో ఇచ్చిన జీతం ఆధారంగా జీతం చెల్లిస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 28-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.
🏹 Notification Details – Click here