పంటల బీమా సంస్థ అయిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (AICIL) నుండి 55 పోస్టులతో వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా..
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ లోపు ఆన్లైన్ విధానములో అప్లై చేయాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీ మిత్రులలో ఎవరికైనా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉపయోగపడవచ్చు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి.
🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేసే పోస్టులు :
- మేనేజ్మెంట్ ట్రైని అనే ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- Generalist విభాగంలో ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- మిగతా విభాగాల్లో ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ లేదా B.E / B.Tech / ME / M.Tech పూర్తి చేసి ఉండాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ట్రైనింగ్ లో నెలకు నెలకు 60,000/- , ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నెలకు 90,000/- జీతం ఇస్తారు.
🏹 బ్యాంకులో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు కనీసం 21 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/-
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉండే అభ్యర్థులుకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు 30-01-2025 తేది నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 20-02-2025 తేదిలోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 పరీక్షా తేదీ :
- మార్చి / ఏప్రిల్ 2025 లో పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్ లో తెలియజేశారు.
🔥 ముఖ్య గమనిక :
- ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి.
✅ Download Full Notification – Click here
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel