భారత ప్రభుత్వ అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ నుండి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 475 పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించారు.
అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అర్హత ఉండే భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేసే పోస్టులు :
- ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 475 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఎలక్ట్రికల్, మెకానికల్ , ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- గేట్ – 2024 క్వాలిఫై అయ్యి ఉండాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు 40,000/- నుండి 1,40,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🏹 బ్యాంకులో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
- అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు విద్యార్హతల సర్టిఫికెట్స్ , వాటి మార్కుల మెమోలు , పాన్ కార్డు & ఆధార్ కార్డు , క్యాస్ట్ సర్టిఫికెట్, గేట్ స్కోర్ కార్డు, ఫోటో మరియు ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 300/-
- SC / ST / PwBD / XSM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉండే అభ్యర్థులును గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు 30-01-2025 తేది నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 13-02-2025 తేదిలోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ముఖ్య గమనిక :
- ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here