పంచాయతీ రాజ్ శాఖలో 75,000/- జీతంతో జాబ్స్ | NIRDPR Jobs Recruitment 2025 | Latest Government Jobs

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుండి అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 75 వేల రూపాయలు జీతం ఇస్తారు.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు తెలుసుకొని అర్హతు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ జాబ్స్ – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అనే ప్రభుత్వ సంస్థ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 వయస్సు : 

  • ఈ ఉద్యోగానికు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 అర్హత : 

  • కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా / CA / ఎంబీఏ (ఫైనాన్స్) / ICWAI విద్యార్హతలు ఉండాలి. 
  • కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

🔥 జీతం వివరాలు : 

  • ఎంపికైన వారికి నెలకు 75 వేల రూపాయలు జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు

  • SC, ST, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు 
  • GEN / OBC / EWS అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు హైదరాబాదులో పనిచేయాల్సి ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానము : 

  • ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 15-02-2025

🏹 Download Notification – Click here


🏹  Apply Online – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!