ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగానికి అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూ హాజరు కావాలి.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలన్నీ మీరు పూర్తిగా చదివి తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
🏹 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు
- ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో అగనంపూడి వద్ద ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి విడుదలైంది.
🔥 పోస్టుల పేర్లు :
- స్టాఫ్ నర్స్ (Male) పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 విద్యార్హతలు :
- GNM తోపాటు అంకాలజీ నర్సింగ్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి / బిఎస్సి నర్సింగ్ / ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 జీతము వివరాలు :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,700/- జీతం ఇస్తారు.
🏹 ఎయిర్ పోర్ట్ల్లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 06-02-2025 తేదీన ఉదయం 9:30 నుండి 10:30 మధ్య ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము :
- Address : HRD Department, First Floor, Homi Bhabha Cancer Hospital & Research Center, Visakhapatnam
🏹 రైల్వేలో 41,241/- జీతంతో ఉద్యోగాలు – Click here
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- హోమి క్యాన్సర్ హాస్పిటల్ మరియు రిసెప్ట్ సెంటర్, విశాఖపట్నం వద్ద పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, సెల్ఫ్ అటిస్టెడ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలుతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ Official Website – Click here