ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్ కు అర్హత ఉండేవారు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు 44,023/- రూపాయలు జీతం ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలన్నీ చివరి వరకు చదివి తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.
🏹 TTD లో 10th అర్హతతో జాబ్స్ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం నుండి విడుదలైంది.
🔥 పోస్టుల పేర్లు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా లా లేదా పబ్లిక్ హెల్త్ లేదా కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 44,023/- రూపాయలు జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 27-01-2025
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-01-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 28-02-2025
🔥 వయస్సు :
- 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు 75% మార్కులు కేటాయిస్తారు.
- అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
- మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు.
🏹 రైల్వేలో 41,241/- జీతంతో ఉద్యోగాలు – Click here
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వద్ద పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, అప్లై చేయడానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీల పైన అటేస్టేషన్ చేయించి అప్లికేషన్కు చతపరిచి సంబంధిత కార్యాలయంలో ఫిబ్రవరి 6వ తేదీ లోపు అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- DWCWEO , మహిళా ప్రాంగణం కాంపౌండ్, బొమ్మూరు, తూర్పుగోదావరి జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
✅ Download Notification & Application
✅ Official Website – Click here
🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.