భారత ప్రభుత్వ సంస్థ అయిన CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైన తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అనే టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- CSIR – CLRI విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- బీఎస్సీ (కెమిస్ట్రీ / జువాలజీ / ఫిజిక్స్) పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంబంధిత పని అనుభవం ఉండాలి.
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 జీతం :
- 35,400/- నుండి 1,12,400/- వరకు జీతం పే స్కేల్ ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని నెలకు మొత్తం 70,290/- జీతము వస్తుంది.
🔥 వయస్సు :
- గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు.
- SC , ST , PWBD , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళ అభ్యర్ధులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై 31-01-2025 నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 01-03-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here