AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు భర్తీకి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ | AP Panchayat Raj Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో త్వరలో 1488 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆమోదం లభిస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. 

🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 AP నీటిపారుదల శాఖలో 250 ఉద్యోగాలు భర్తీ – Click here 

ఈ 1488 పోస్టులు భర్తీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 2917 మంది ఉద్యోగులు మరణించారు. వీరిలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెక్టరేట్ పరిధిలో 330 మంది , కార్పొరేషన్లు మరియు సొసైటీలకు సంబంధించిన 560 మంది, యూనివర్సిటీలో 83 మంది మరణించడం జరిగింది.
  • ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాల కోసం 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. 
  • ఈ సమస్యను మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడంతో అయినా అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
  • ఈ ఉద్యోగాలు భర్తీకి చర్యలు ప్రారంభించిన అధికారులు ఉద్యోగాల భర్తీ ఫైల్ ను ఆర్థిక శాఖకు పంపించారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి గారు వద్దకు చేరింది. ముఖ్యమంత్రి ఈ ఫైల్ పై సంతకం చేస్తే త్వరలో 1488 పోస్టులు భర్తీ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!