675 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ | East Central Railway Notification 2025 | ECR Recruitment 2025

ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 675 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో జనవరి 25వ తేది నుండి ఫిబ్రవరి 14వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🏹 తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్స్ – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) లో వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డీజిల్) , రిఫ్రిజిరేషన్ & AC మెకానిక్, ఫోర్జర్ మరియు హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్ (జనరల్) , ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, టర్నర్ , మెషినెస్ట్, బ్లాక్ స్మిత్, మరియు ఇతర ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • 10th /12th మరియు పోస్టులను అనుసరించి వివిధ ట్రేడ్లలో ITI విద్యార్హత ఉన్న వారు అర్హులు

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : 

  • ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
  • మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 100/-

🏹 AP రెవిన్యూ శాఖలో ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR)లో అప్రెంటిస్ పోస్టులకు 25-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) లో అప్రెంటిస్ పోస్టులకు 14-02-2025 తేది లోపు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

  • కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (01-01-2025 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు) 

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.

🔥 స్టైఫండ్ :

  • ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!