Headlines

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | DPHCL Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025

ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వివిధ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) , జూనియర్ ఇంజనీర్ (QS&C) , అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 పోస్టుల సంఖ్య : 

  • అకౌంట్స్ ఆఫీసర్ – 01
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 04 
  • జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 01
  • జూనియర్ ఇంజనీర్ (QS&C) – 01
  • అసిస్టెంట్ – 01 
  • జూనియర్ అసిస్టెంట్ – 01
  • కంప్యూటర్ ఆపరేటర్ – 01

🔥 విద్యార్హతలు

  • పోస్టులను అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, B.Tech , BE, MBA / M.COM వంటి విద్యార్హతలు ఉండాలి.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 జీతం : 

  • అకౌంట్స్ ఆఫీసర్ – 40,000/-
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 35,000/-
  • జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 35,000/-
  • జూనియర్ ఇంజనీర్ (QS&C) – 35,000/-
  • అసిస్టెంట్ – 35,000/-
  • జూనియర్ అసిస్టెంట్ – 25,000/-
  • కంప్యూటర్ ఆపరేటర్ – 25,000/-

🔥 వయస్సు : 

  • 53 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 10-02-2025

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d

  • dphcltd@yahool.com

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!