భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి కానిస్టేబుల్ / డ్రైవర్ , కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1127 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ / డ్రైవర్ , కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1127 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
- కానిస్టేబుల్ / డ్రైవర్ – 845 పోస్టులు
- కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) – 279 పోస్టులు
🔥 విద్యార్హతలు :
- 10th పాస్ అయ్యి ఉండాలి.
- Valid Driving license ఉండాలి.
🔥 అనుభవం :
- మూడేళ్ళ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 3 ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 04-03-2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- UR / OBC / EWS అభ్యర్థులకు 100/-
- SC / ST / Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 03-02-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 04-03-2025
🔥 ఎంపిక విధానం :
- హైట్ బార్ టెస్ట్
- PET
- PST
- ట్రేడ్ టెస్ట్
- OMR / CBT పరీక్ష
- మెడికల్ ఎగ్జామినేషన్
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here
🏹 Download Application – Click here