కేంద్ర ప్రభుత్వ సంస్థలో 28,000/- జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2025 | Latest Govt Jobs Notifications

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి 170 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 170 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4వ తేదీ లోపు అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో తెలియజేసిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • BECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు

  • BECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి. 
  1. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. (లేదా) 

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరి విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

  1. Norcet-6 పరీక్ష క్వాలిఫై అయి ఉండాలి. మరియు వెయిటింగ్ లిస్టులో పేరు ఉండాలి.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 అనుభవం :

  • ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారికి ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రాధాన్యత ఇస్తారు.

🔥 జీతం : 

  • ఎంపికైన వారికి నెలకు 28,000/- శాలరీ ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Broadcast Engineering Consultants India Ltd, Noida అనే పేరు మీద డిడి తీయాలి.
  • General / OBC / Ex-Serviceman / Women అభ్యర్థులకు Rs.590/-
  • SC / ST / EWS / PH అభ్యర్థులకు Rs.295/-

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 04

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

🔥 అప్లికేషన్ కు జతపరచవలసిన డాక్యుమెంట్స్ : 

1. విద్యార్హత ధృవపత్రాలు.

2. 10వ / జనన ధృవీకరణ పత్రం.

3. కుల ధృవీకరణ పత్రం

4. పని అనుభవ ధృవీకరణ పత్రం

5. పాన్ కార్డ్ కాపీ

6. ఆధార్ కార్డ్ కాపీ

7. EPF / ESIC కార్డ్ కాపీ ఉంటే జతపరచాలి.

8. అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడి 

🔥 జాబ్ లొకేషన్ : 

  • CAPFIMS, Maidan garhi, AIIMS, New Delhi.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Download Application – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!