భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు నుండి నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అవివివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ జాబ్స్ – Click here
🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ కోస్ట్ గార్డు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నుండి నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- ఇందులో నావిక్ (జనరల్ డ్యూటీ) 260 పోస్టులు, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 40 పోస్టులు ఉన్నాయి.
🔥 విద్యార్హతలు :
- నావిక్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ అయిన వారు అర్హులు.
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 అనుభవం :
- ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
🔥 జీతం :
- 21,700/- నుండి 69,100/- వరకు జీతం పే స్కేల్ ఉంటుంది.
🔥 వయస్సు :
- 18 నుండి 22 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఫిజికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 300/- రూపాయలు.
- SC , ST అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై 11-02-2025 నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 25-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here
🏹 Apply Online – Click here (11-02-2025) నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.