ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 బొగ్గు గనుల సంస్థలో ట్రైనింగ్ తో పాటు జాబ్స్ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 ఉద్యోగాల సంఖ్య :
- AAI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 89 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- AAI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాలకు 10th పాస్ విద్యార్హతతో పాటు మెకానికల్ లేదా ఆటో మొబైల్ లేదా ఫైర్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి (లేదా) 12th పాస్ విద్యార్హత ఉండాలి
- చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
🔥 వయస్సు :
- AAI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. (01/11/2024 నాటికి)
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,000/- నుండి 92,000/- పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🏹 AP రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1,000/-
- ఎస్సీ / ఎస్టీ / PWBD అభ్యర్థులకు ఫీజు లేదు
🔥ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 30-12-2025 తేది నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు 28-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 జాబ్ లొకేషన్ :
- అండమాన్ & నికోబార్ దీవులు, బీ. హార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, సిక్కిం, పశ్చిమ బెంగాల్ లలో పోస్టింగ్ ఇస్తారు.
👉 Download Full Notification – Click here