పదో తరగతి, ఇంటర్ , డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు 5000 ఇచ్చే పథకం ప్రారంభం | AP Latest Schemes | PM Internship Apply Online

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి , ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మసీ, BBA వంటి విద్యార్హతలు ఉన్నవారికి PM ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం ద్వారా పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు నేర్పేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వారికి నెలకు 5,000/- రూపాయలు ఇస్తారు.

  • భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ద్వారా ద్వారా ప్రతి Intern కు బీమా కవరేజ్ కూడా ఉంటుంది

పూర్తి వివరాలన్నీ తెలుసుకుని తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 AP లో క్లాస్-4 ఉద్యోగాలు – Click here

🏹 ఏపీ వ్యవసాయ శాఖలో జాబ్స్ – Click here 

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 ఎవరు అర్హులు : 

  • SSC, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీలు ఉండాలి.

🔥 వయస్సు:

  •  21 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 

🔥 స్టైఫండ్ వివరాలు :

  • PM ఇంటర్ షిప్ కార్యక్రమానికి ఎంపికైన వారికి నెలకు 5,000/- మరియు 6,000/- ముందుగా కల్పిస్తారు 

🔥 శిక్షణ కాలం : 

  • 12 నెలలు శిక్షణ ఇస్తారు.

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 

  • 21-01-2025 తేదీలోపు అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన నిబంధనలు :  

  • అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు. 
  • ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు.
  • ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు.
  • కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు.
  • వివరములకు కోసం 9988853335, 8712655686, 8790117279 అనే నెంబర్లను సంప్రదించవచ్చు.

🏹 PM Internship Apply Link – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!