ఏపీ వ్యవసాయ శాఖలో బంపర్ రిక్రూట్మెంట్ | AP Agriculture Department Recruitment 2025 | Latest Jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు మరియు ఎంపిక విధానం, జీతము వంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని స్వయంగా ఇంటర్వ్యూ కి వెళ్లండి.

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.

🔥 పోస్టుల పేర్లు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ , ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • టెక్నికల్ అసిస్టెంట్ – 05
  • ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ – 04
  • ట్రాక్టర్ డ్రైవర్ – 01

🔥 అర్హత :

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీసం 55% మార్కులతో అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
  • ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ / సీడ్ టెక్నాలజీలో  డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
  • ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ అనుభవం మరియు మోటార్ మెకానిక్ వర్క్ తెలిసి ఉండాలి.

🏹 AP 10th పాస్ అయిన వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : 

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- పాటు DA + HRA కూడా ఇస్తారు.
  • ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- ఉద్యోగాలకు DA + HRA కూడా ఇస్తారు.
  • ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు 21,700/- జీతంతో పాటు DA మరియు HRA ఇస్తారు.

🔥 ఫీజు : 

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • 28-01-2025 తేదిన ఉదయం 10:00 గంటలకు నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

🏹  AP లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 

🔥 అప్లై విధానము : 

  • ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

  • Administrative Office , ANGRAU, Lam, Guntur

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!