APSSDC Mega Job Mela in Kakinada | 10th , ఇంటర్, ITI , Degree , Diploma వారికీ మంచి అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో పదో తరగతి , ఇంటర్ , ఐటిఐ , డిప్లమా , డిగ్రీ , డి ఫార్మసీ, బి ఫార్మసీ , వంటి వివిధ అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు కాకినాడ జిల్లాలో మెగా జాబ్ మేళా ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ మెగా జాబ్ మేళా ద్వారా అర్హత గల నిరుద్యోగ మహిళా మరియు పురుష అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్టులు : 550+

🔥 అర్హతలు : 10th, ఇంటర్ , ఐటిఐ , డిప్లమో , డిగ్రీ , డి.ఫార్మసీ , బి.ఫార్మసీ , ఎం.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 15-09-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥  ఇంటర్వ్యూ ప్రదేశం : 

K.V.S లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల

విద్యాంజలి స్కూల్ ఎదురుగా

సిద్ధార్థ నగర్

N.FC.L రోడ్డు దగ్గర

కాకినాడ

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభా ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!