10th, Degree అర్హతలతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు | Andhra Pradesh Government Contract & Outsourcing Jobs Recruitment 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, డిగ్రీ, D.ఫార్మసీ / B.ఫార్మసీ వంటి విద్యార్హతలుతో LGS, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫార్మసిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹  ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషియల్లో ఉద్యోగాలు – Click here 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లా DMHO ఆఫీస్ నుండి విడుదల చేశారు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • LGS, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫార్మసిస్ట్

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • LGS – 04
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
  • ఫార్మసిస్ట్ – 03

🔥  జీతము : 

  • LGS – 15,000/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,000/-
  • ఫార్మసిస్ట్ – 28,000/-

🔥  విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి డిగ్రీ , బి.ఫార్మసీ, MBBS వంటి వివిధ విద్యార్హతలు ఉండాలి. (పూర్తి నోటిఫికేషన్ చదవండి)

🔥 వయస్సు : 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • OC అభ్యర్థులు 300/- చెల్లించాలి.
  • SC / ST / BC / PWD అభ్యర్థులు 200/- రూపాయలు చెల్లించాలి.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

  • 19-12-2024 తేదిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 26-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 29-12-2024 తేది లోపు అప్లై చేయాలి

🔥 ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ

  • అప్లై చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ 04-01-2025 తేదీన విడుదల చేస్తారు. 

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 

  • అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ 09-01-2025 తేదీన విడుదల చేస్తారు..

🔥 అపాయింట్మెంట్ లీటర్లు ఇచ్చే తేది

  • 14-01-2025 తేదిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల అవుతుంది.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయిస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :  

  • అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download Full Notification

🔥 Official Website – Click here 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!