ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 137 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
- ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ , అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 137 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 11
- సీనియర్ అసిస్టెంట్ – 46
- అసిస్టెంట్ – 80
🔥 విద్యార్హతలు :
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో పాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో పాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లో 35 WPM లేదా హిందీలో 30 WPM టైపింగ్ చేయగలగాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / UR అభ్యర్థులకు ఫీజు – 1000/-
- OBC (NCL) , EWS, Female అభ్యర్థులకు ఫీజు 800/-
- SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు – 600/-
🔥 జీతము :
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు లెవల్ – 10 ప్రకారం జీతము ఇస్తారు.
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 6 ప్రకారం జీతము ఇస్తారు.
- అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 4 ప్రకారం జీతము ఇస్తారు.
🔥 కనీసం వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు గరిష్టంగా 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
🔥 అప్లై విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది:
- 12-12-2024 తేదిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది:
- 12-12-2024 తేది నుండి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 27-12-2024 తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి..
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here