భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీ లలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1036 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇందులో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు , సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు , చీఫ్ లా అసిస్టెంట్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్ ,జూనియర్ ట్రాన్స్లేటర్ ( హిందీ ) , సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ , స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ , లైబ్రేరియన్ , మ్యూజిక్ టీచర్ , ప్రైమరీ రైల్వే టీచర్ , అసిస్టెంట్ టీచర్ , లాబొరేటరీ అసిస్టెంట్ , ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3 వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
🏹 📌 Join Our What’s App Channel
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 RTC లో 3035 ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 1036 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు
- సైంటిఫిక్ సూపర్వైజర్
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు
- చీఫ్ లా అసిస్టెంట్
- పబ్లిక్ ప్రాసిక్యూటర్
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్
- సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్
- జూనియర్ ట్రాన్స్లేటర్ ( హిందీ )
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్
- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్
- లైబ్రేరియన్
- మ్యూజిక్ టీచర్
- ప్రైమరీ రైల్వే టీచర్
- అసిస్టెంట్ టీచర్
- లాబొరేటరీ అసిస్టెంట్
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- పోస్టులను అనుసరించి 18 సంవత్సరాలు దాటి వుండి, 48 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
- గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , ఇబిసి, ఏక్స్ – సర్వీస్ మాన్ , మైనారిటీలు , ట్రాన్స్ జెండర్లు 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా నెలకు 30,000/- రూపాయలకు పైగా జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అలానే అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 07/01/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 06/02/2025
👉 Click here for official website