భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో గల మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ Blinkit లో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ట్రైనీ ఇంజనీర్ ( ఎలక్ట్రానిక్స్ ) ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- గేట్ – 2024 లో సంబంధిత విభాగంలో వాలిడ్ గేట్ స్కోరు కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలలోపు వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు 19/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , PWbD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ వారికి ఎటువంటి ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులు 500/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు ఒక సంవత్సరం కాలం ట్రైనింగ్ లో వుంటారు.
- వీరికి 30,000/- రూపాయల నుండి 1,20,000 /- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- గేట్ -2024 స్కోరు , బిహేవియరల్ అసెస్మెంట్ , గ్రూప్ డిస్కషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- గేట్ స్కోరు -2024 కు 85 శాతం , గ్రూప్ డిస్కషన్ కు 3 శాతం , పర్సనల్ ఇంటర్వ్యూ కి 12 శాతం వెయిట్ ఏజ్ కలదు.
🔥 సర్వీస్ బాండ్:
- కనీసం 3 సంవత్సరాలకి క్రింద తెలిపిన విధంగా సర్వీస్ బాండ్ కి కట్టుబడి వుండాలి.
- జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 5,00000/- రూపాయలు ,
- ఎస్సీ , ఎస్టీ , PWD అభ్యర్థులు 2,50,000/- రూపాయల సర్వీస్ బాండ్ కి కట్టుబడి వుండాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 29/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 19/12/2/024
- అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 19/12/2024
👉 Click here for official website