Headlines

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CEL Junior Technical Assistant & Technician Recruitment 2024 | CEL Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Central Electronics Limited నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , జీతము అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత అభ్యర్థులు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 

  • ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🏹 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే పోస్టులు  :

  • సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు, టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 12 మరియు టెక్నీషియన్ పోస్టులు – 07 ఉన్నాయి. 

🔥 విద్యార్హతలు : 

  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ నందు డిప్లమో లేదా బీఎస్సీ పోస్ట్ చేసి ఉండాలి. 
  • జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెషినిస్ట్ ట్రెడ్ నందు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
  • పోస్టులను అనుసరించి పని అనుభవం కూడా ఉండాలి.

🔥  వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. 
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥దరఖాస్తు విధానం :

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా పేపర్ మోడ్ లో పరీక్ష నిర్వహిస్తారు) 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 
  • ప్రి ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్

🔥 జీతము :

  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 22,500/- నుండి 75,000/- వరకు పేస్కేల్ ఉంటుంది. 
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 19,000/- నుండి 60,000/- వరకు పేస్కేల్ ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 23-11-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 22-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • పరీక్ష తేది తర్వాత వెల్లడిస్తారు.

🔥 ఫీజు : 

  • SC , ST, PwBD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • మిగతా వారు 1000/- ఫీజు చెల్లించాలి.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Download Full Notification – Click here 

Apply Online – Click here 

👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!