Headlines

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Indian Air Force Common Admission Test 01/2025 Notification | AFCAT 01/2025 Notification in Telugu

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT – 01/2025) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హులైన మహిళా మరియు పురుష అభ్యర్థిని ఉద్యోగాల కోసం పెట్టుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో మీకు తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వివరాలన్నీ ఈ ఆర్టికల్ ద్వారా మరియు పూర్తి నోటిఫికేషన్ చదివి తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చిన్న వయసులోనే అధికారి స్థాయి ఉద్యోగం పొందే అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ కల్పిస్తుంది 

  • నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని , మీరు పూర్తి నోటిఫికేషన్ PDF Download చేయడానికి మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కోసం చివరి వరకు ఈ ఆర్టికల్ చదవండి. 
  • ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ  – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. AFCAT నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ విడుదల చేస్తూ ఉంటుంది. 

🔥 భర్తీ చేయబోయే పోస్టులు  :

  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన AFCAT నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ లో అధికారి స్థాయి ఉద్యోగాలు పొందుతారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 336 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥  వయస్సు :

  • Flying Branch ఉద్యోగాలకు 20 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • Ground Duty Tech / Non Tech ఉద్యోగాలకు 20 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥దరఖాస్తు విధానం :

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • వైద్య పరీక్షలు

🔥 జీతము :

  • ప్రారంభంలోనే లెవల్ -10 ప్రకారం 56,100/- నుండి 1,77,500/- వరకు జీతము పే స్కేల్ ఉంటుంది.

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 

  • 21-11-2024 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 02-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 31-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • పరీక్ష తేది తర్వాత వెల్లడిస్తారు.

🔥 ఫీజు : 

  • అందరూ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు 250/- ఫీజు చెల్లించాలి.
  • ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Download Full Notification – Click here 

Apply Online – Click here 

👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!