Headlines

ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో 257 కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | EdCL India Limited Jobs Recruitment in Andhrapradesh | Andhrapradesh Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ( EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ మరియు PMU మెంబర్లు / కోఆర్డినేటర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 పదో తరగతి అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు – Click here

🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EDCIL)

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ మరియు PMU మెంబర్లు / కోఆర్డినేటర్స్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 257

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ – 255
  • PMU మెంబర్లు / కోఆర్డినేటర్స్ – 02

🔥 విద్యార్హత :

         1)కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ :

  • సైకాలజీ లో ఏం. ఎస్సీ /ఎం. ఏ  లేదా సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ( తప్పనిసరి ) సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల పని అనుభవం అవసరం

         2) PMU మెంబర్లు / కోఆర్డినేటర్స్:

  •   సైక్యాట్రిక్ సోషల్ వర్క్ లో ఏం. ఎస్సీ / ఎం.ఫిల్ పూర్తి చేసి వుండాలి లేదా గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ లో మాస్టర్స్ పూర్తి చేసి వుండాలి.
  • సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్  ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • PMU మెంబర్లు / కోఆర్డినేటర్స్  ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • వయస్సు , విద్యార్హత మొదలగు విషయాల నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా : 30/09/2024 ను నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వారి అకడమిక్ మరియు ఎక్పీరియన్స్ వంటి అంశాల తో పాటు వ్రాత పరిక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం

  •  కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 30,000 /- రూపాయలు.
  • PMU మెంబర్లు / కో ఆర్డినేటర్స్ గా ఎంపిక కాబడిన వారికి 50,000/- రూపాయలు జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన అంశాలు:

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం వుంటుంది.
  • PMU మెంబర్లు / కో ఆర్డినేటర్స్ గా ఎంపిక కాబడిన వారు విజయవాడ కేంద్రం గా పనిచేయాలి.
  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన ఏప్రిల్ 30 / 2024 వరకు నియమిస్తారు. తదనంతరం అవసరానికి అనుగుణంగా ఏప్రిల్ 2026 వరకు పొడిగిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 19/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 03/12/2024

👉  Click here for notification

👉 Click here for application 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!