ఇండియన్ ఆర్మీ కార్ప్స్ (AOC) నుండి వివిధ రకాల గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ 20-11-2024వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారంతో పాటు పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ ఆర్మీ కార్ప్స్ (AOC) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- ఇండియన్ ఆర్మీ కార్ప్స్ (AOC) నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-C ఉద్యోగాలు అయిన ట్రేడ్స్ మేట్, ఫైర్ మెన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- ట్రేడ్స్ మెన్ మేట్ – 389
- ఫైర్ మెన్ – 247
- మెటీరియల్ అసిస్టెంట్ – 19
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 27
- సివిల్ మోటార్ డ్రైవర్ – 07
- టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 – 14
- కార్పెంటర్ మరియు జాయినర్ – 07
- పెయింటర్ మరియ డెకరేటర్ – 05
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 11
🔥 విద్యార్హత :
- పదో తరగతి , డిగ్రీ, సంబంధిత విభాగంలో డిప్లమో వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 వయస్సు :
- అప్లికేషన్ చివరి తేదీ నాటికి వయస్సును లెక్కిస్తారు.
- ఫైర్ మాన్ మరియు ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
🔥 జీతము :
- పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఎంపిక అయ్యే ఉద్యోగాన్ని బట్టి లెవెల్-1 నుండి లెవెల్-2 వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోపు అప్లై చేయడానికి అవకాశం ఇస్తారు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Official Website – Click here
👉 Download Full Notification – Click here