తిరుపతి నందు గల తిరుమల తిరుపతి దేవస్థానం , టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరి, తిరుమల నుండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగం భర్తీ కొరకు అర్హత మరియు ఆసక్తి కలిగిన హిందూ అభ్యర్థులు నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన దరఖాస్తులు కోరుతుంది.
ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారు 2 సంవత్సరాల కాలానికి పనిచేయాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కో సం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరి, తిరుమల
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగం:
- HOD / క్వాలిటీ మేనేజర్ అనే పోస్టు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- విద్యార్హత ఈ క్రింది విధంగా వుంది.
🔥 గరిష్ఠ వయస్సు :
- 62 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని , ఫీల్ చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత ధృవపత్రాలు జత చేసి క్రింద పేర్కొన్న చిరునామాకు తేది : 30/11/2014 సాయంత్రం 5:00 గంటల లోగా పంపించాలి.
- దరఖాస్తు యొక్క ఎన్వలప్ పై contract basis recruitment – application for the post of HOD/ quality manager , TTD water and food analysis laboratory, tirumala అని రాయాలి.
🔥 దరఖాస్తు పంపంచవలసిన చిరునామా :
- Senior analyst , water and food analysis laboratory , TTD, market godown first floor , beside goshala , tirumala ( andhrapradesh) – 517504
🔥 జీతం:
- నెలకి 1,25,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 జతచేయవలసిన ధృవపత్రాలు :
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
- డిగ్రీ సర్టిఫికెట్
- మార్క్స్ లిస్ట్లు
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ లు
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :30/11/2024
👉 Click here for official website