మన రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్, మేనేజర్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ | OFMK Recruitment 2024 | Junior Assistant Jobs , Technician, Manager Jobs in OFMK

భారత ప్రభుత్వం, రక్షణ శాఖ పరిధిలోని  ఆర్మ్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ సంస్థ కు చెందిన ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్  నుండి వివిధ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని విభాగాలలో కలిపి 86 ఉద్యోగాల నియామకం జరగనుంది. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 10th అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 86

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • జూనియర్ మేనేజర్ ( మెకానికల్ )  – 20
  • జూనియర్ మేనేజర్( ప్రొడక్షన్ ) – 13
  • జూనియర్ మేనేజర్( క్వాలిటీ ) – 01
  • జూనియర్ మేనేజర్( ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్) – 06
  • జూనియర్ మేనేజర్( ఎలక్ట్రికల్ ) – 06
  • జూనియర్ మేనేజర్(బిజినెస్ అనలిటిక్స్  ) – 04
  • డిప్లొమా టెక్నీషియన్ ( మెకానికల్ ) – 08
  • డిప్లొమా టెక్నీషియన్ ( మెటలర్జీ ) – 06
  • డిప్లొమా టెక్నీషియన్ ( ఎలక్ట్రికల్ ) – 02
  • డిప్లొమా టెక్నీషియన్ ( టూల్ డిజైన్ ) – 02
  • డిప్లొమా టెక్నీషియన్ ( డిజైన్ ) – 02
  • డిప్లొమా టెక్నీషియన్ (క్వాలిటీ & ఇన్స్పెక్షన్) – 01
  • అసిస్టెంట్ ( HR ) – 01
  • అసిస్టెంట్ ( స్టోర్స్) – 09
  • అసిస్టెంట్ ( సెక్రటేరియల్) – 01
  • జూనియర్ అసిస్టెంట్ – 04

🔥 విద్యార్హత :

  • జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు  ఒక సంవత్సరం పని అనుభవం అవసరం.
  • డిప్లొమా టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి, ఒక సంవత్సరం అనుభవం కూడా అవసరం.
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో   ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ఒక సంవత్సరం అనుభవం అవసరం
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ లో 3 సంవత్సరాల డిప్లొమా / HSC పూర్తి చేసి వుండాలి.& టైపింగ్ నైపుణ్యం కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • అభ్యర్థులు వయస్సు 30 సంవత్సరాలు దాటి వుండరాదు.
  • ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( NCL) వారికి 3 సంవత్సరాలు
  • దివ్యాంగులు కి 10 సంవత్సరాలు
  • Ex –  సర్విస్ మాన్ వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి అప్లికేషన్ ఫారం ను క్రింద పేర్కొన్న చిరునామాకు నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా

  • The deputy general manager/HR , ordinance factory medhak , yeddumailaram , Dist : sangareddy, Telangana – 502205.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 300/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ ,  ఎస్టీ , దివ్యాంగులు , ఎక్స సర్వీస్మెన్ వారి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం : అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టుల ఆధారంగా  జీతం లభించింది.

  •  జూనియర్ మేనేజర్ వారికి  – 30,000 /- రూపాయలు
  • డిప్లొమా టెక్నీషియన్ & అసిస్టెంట్ వారికి 23,000/- రూపాయలు
  • జూనియర్ అసిస్టెంట్ వారికి 21,000/- రూపాయలు జీతం తో పాటు వివిధ రకాల అల్లోవెన్స్ లు లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులకు 85 శాతం వెయిట్ అజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కి 15 శాతం వెయిట్ ఏజ్ కేటాయించారు.

🔥 ముఖ్యమైన తేది: 

  • నోటిఫికేషన్ విడుదల తేది :11/11/2024
  • నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. బ్రాంచ్ లలో రిలొకేట్ చేయబడతారు.

👉  Click here for notification

👉 Click here for official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!